ఓ రాజా!! మహీపతి!! చింతాక్రాంతులైయ్యుంటిరి ఎందు చేత?

సంతోషం ఎలా సాధ్యము?
కోరికల లేమి

కోరికలెందుకు కలుగును?
సంతోషంగా ఉండాలన్న భ్రమ చేత

భ్రమ ఎటుల కలుగును?
సావాసము చేత

సావాసమెందులకు?

సంఘ జీవులము కాబట్టి

సంఘమెందులకు?
ఒంటరి జీవి దుర్భలుడు దుర్బలుడు కాబట్టి

ఎందు చేత?
పనికిమాలిన కలలు కనడము చేత

ఇటువంటి డర్టీ మరియి వేశ్టు కలలు ఎచటనుండి వచ్చును?
మనస్సు నుండి జనించును

మరి దానిని అంతము చేయుట ఎటుల?
దండెత్తడమే

విజయము ప్రాప్తించుట ఎటుల?
సాధన

సాధనమునకు కావసివేమి?

నిలకడ, నిబ్బరము, ఏకాగ్రత

“మంత్రీ!! ఇటుల అయిన మాకు విజయము నిశ్చయమే…ఏమందురు”

_________________________________________________________________
40% తాజాదనం ( ఏమిటిది? )

ప్రకటనలు

3 thoughts on “ఓ రాజా!! మహీపతి!! చింతాక్రాంతులైయ్యుంటిరి ఎందు చేత?

  1. వహ్వా! అయిన, నిలకడ, నిబ్బరము, ఏకాగ్రతలచే సంతోషము సాధ్యమగునన్నమాట. బాగుబాగు. నిక్కముగా ఈ శైలి బాగున్నది. బ్రహ్మంగారి తత్వములవలె క్లుప్తముగా, సరళముగా. మరిన్ని సంభాషణలను వినిపించమని మా విజ్ఞప్తి. అన్నట్లు ఒంటరి జీవి దు’ర్బ’లుడు (‘బ’లము లేనివాడు). ఆతని జీవితము దు’ర్భ’రము (‘భ’రింప శక్యము గాక యున్నయది).

  2. వ్యాఖ్యతో పాటూ నువ్వు ఇచ్చిన చిన్న తెలుగు పాఠము నాకు ఉపయోగపడుతుంది. నాకు తెలుగులో ఇంకా చాలా అనుమానాలున్నాయి. “భాధ” లేక “బాధ” ఏది సరైనది…ఇలాంటివి అన్నమాట.

  3. అన్నింటికీ బ్రౌణ్యం ఉందిగా! ఉపయోగించుకోవడమే. ఒక పదం కోసం వెళ్తే, దానికి సంబంధించిన పదాలన్నీ తెలుస్తాయి. ఒక పదానికి మూలం ఏమైవుంటుందో తెలిసిపోతుంది – వ్యుత్పత్తి అన్నమాట. కొన్నాళ్లకు తప్పులే లేకుండా సాధికారికంగా మంచి భాష వ్రాయగలం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s