జాన్ అప్పారావ్ 40+

ఈ సినిమా The 40 year old virgin కు ఫ్రీ మేక్ ఏమో అనిపిస్తోంది. ఇక రెండు రోజులాగితే….నిజమో కాదో తెలిసిపోతుంది. పోస్టర్లు..ట్రైలరు చూసి సినిమా మీద అంచనాకొచ్చే రోజులు పోయాయి. జనాలకు పోయే కాలమొస్తే తప్ప…తెలుగు సినిమాను మొదటి రోజే చూసెయ్యలన్న దుగ్ద..దురద పుట్టదు.

ఎందుకన్నా మంచిది…ఆగి…చూసి…వెళ్ళండి. అంటే… మొదటి రోజు ఆగి…రివ్యూలు చూసి…తరువాత వెళ్ళండి అని. నా మాట కాదన్నారా…ఇదిగో..ఇటీవలే వచ్చిన ఓ ఏడు సినిమాల రివ్యూ హెడ్డింగులను ఇక్కడ ఇస్తున్నాను.

 • ‘Visakha Express’ Review: Journey with Halts and Jerks
 • ‘Sundarakanda’ Review: A Boring Narration
 • ‘Krishnarjuna’ Review: Very Dull Output
 • ‘Swagatham’ Review: Domination Of Sentiment
 • ‘Pourudu’ Review: Average With Weak Narration
 • ‘Okka Magadu’ Review: Disappointment For All
 • ‘Apadamokkulavadu’ Review: Confused Political Satire (?!)

ఇక మీ ఇష్టం.

రొడ్ద కొట్టుడు ఫార్ములా ….హీరోయిజం మీద ఆధార పడకుండా ఈ సినిమా..తెలుగు సినిమా ప్రేక్షకులకు మంచి వినోదం పంచివ్వాలని ఆశిస్తున్నాను.

5 స్పందనలు

 1. మీరా సినిమాలన్నీ చూసేసారా లేకపోతే చూడకుండానే రీవ్యూలను ఇచ్చేస్తున్నారా?

 2. ఈ సినిమాలన్నీ చూడటానికి నాకెన్ని దమ్ములు? నాకంత లేదు. గ్రేటాంధ్రా వాడు వ్రాసిన రివ్యూలవి. వాటి హెడ్డింగులు మాత్రం తీసుకున్నా. ఈ మధ్యే “స్వాగతం” అనే సుత్తి సినిమాకు బలయ్యాలే….నా పరిస్థితి మరొక్కరికి రాకూడదని తాపత్రయం అంతే.

 3. thanks to your suggesion.
  i always follow your idea.

 4. కొన్ని రివ్యూలు కూడా సినిమాల్లాగే జనాలను బలిగొంటున్నాయి. ఉదాహరణకు – స్టాలిన్ గురించి జీవీ రివ్యూ. థియేటర్ క్రిక్కిరిసిపోయింది. సినిమా అయిపోయక జనాలు – నేనెవర్ని, నేనెక్కడున్నాను అనుకుంటూ పిచ్చిచూపులు చూస్తూ బయటపడ్డారు.

 5. సినిమాల గూర్చి రివ్యూల విషయం నేను ముఖ్యంగా ఈ సైట్లను నమ్మను.

  దట్స్ తెలుగు.కామ్ (యెల్లో జర్నలిజం)
  ఐడిల్ బ్రైన్ (ఇడ్లీ బ్రెయిన్ అని మేము పిలుస్తాం)

  గ్రేట్ ఆంధ్రా ఫరవాలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: