• టాజా షరుకు

 • ఉట్టమ టపాళు

 • పాట షరుకు

 • వర్గాలు

 • Blog Stats

  • 259,365 హిట్లు

గమ్యం సినిమా బాగుందంట

శుక్రవారం ఐపోతోంది…వారాంతం దగ్గర పడుతోంది. అవును, వారాంతంలో సగటు తెలుగుజీవి ఏమి చేస్తాడు? ఏమి చేస్తాడు…ఎన్ని సార్లు డోక్కున్నా, ఎన్ని సార్లు తల బొప్పికట్టిచ్చుకున్నా, ఎన్ని సార్లు థూ..ఇది ఒక సినిమానే!! అని తిట్టుకున్నా ఆశాజీవైన తెలుగోడు మళ్ళీ మళ్ళీ థియేటర్ వైపుకే అడుగులేస్తాడు. ఏం చేస్తాం ఉన్న చెత్త సినిమాల్లో ఓ ఉత్త(మ) చెత్త సినిమాను ఎంచుకొని వెళ్ళవలసిన పరిస్థితాయె. సరే అషలు విషయానికొచ్చేస్తున్నా. ఇటీవలే విడుదలైన గమ్యం సినిమా చాలా బాగుందని విశ్వసనీయ మరియు అవిశ్వసనీయ వర్గాల ద్వారా కూడా తెలియవచ్చింది. ఆన్ని రివ్యూలు, చూసిన జనాలందరూ దీన్ని మంచి సినిమా, చూడవలసిన సినిమా అని కితాబులు బిరుదులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీ ఊర్లో ఈ సినిమా ఆడుతూంటే ఈ వారాంతం ‘గమ్యం’ వైపు హ్యాపీగా అడుగులు వెయ్యవచ్చు.
తెలుగు సినిమా చూడనని ఒట్టుపెట్టుకున్న వాళ్ళుమాత్రం నిన్న విడుదలైన 10000BC సినిమా చూసే ప్రోగ్రాము పెట్టుకోవచ్చు. సినిమా ఎలా ఉన్నా, ఎప్పుడో అంతరించిపోయిన శాబర్ కోరల పులులు, మమ్మోతులు చూడటం కోసమైనా వెళ్ళాల్సిందే (ఇప్పుడే అందిన వార్త, సినిమా పరమ చెత్తగా ఉందంట. గ్రాఫిక్సు చూడాటానికి మాత్రమే వెళ్ళచ్చంట). ఇవి రెండూ కాక కొత్త ఇండియానా జోన్సు ఎప్పుడొస్తాడా అని రెండు కళ్లతో ఎదురుచూస్తున్నా :)

ప్రకటనలు

8 వ్యాఖ్యలు

 1. ఈ సరికే ఇవి రెండూ చూసి ఎంజాయ్ చేసిన వారు?

 2. గమ్యం సినిమా ఈ రోజే చూసాను. బాగుంది. ఇదే కధాంశంతో ఐదేళ్ల క్రితం నేనూ “ప్రియబానిస” అని ఓ కధ తయారు చేసుకున్నాను. ఇది చూస్తుంటే ఆ కధ గుర్తొచ్చింది. నా టేస్ట్‌కూ మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా అనిపించింది :-)

 3. ee madhya sinimaalalO chaNDaalaMgaa unnaayi nijamee….

  ee maatram expectations lekunda release ayyi chaala simple gaa, cool ga, unna low budjet movie idi
  ee sinimaa nEnu chustunnanta sEpu asalu bOre kottalEdu….
  hall lo unnantha sepu Entertain chesaa

  adi chaalu….

  cinimaa baane undi kevalam naa bhipraayaM

 4. I too heard that Gamyam movie is good. But am not getting time to watch it. May be some day.

 5. Gamyam movie is too good to watch its a feel good movie. The theme and base line of the story taken from English movie ‘Motorcycle riders’.

  10000 B C is also good movie to watch

  Remaining all movies are danger spots so kindly keep distance

 6. గమ్యం సినిమా నిజంగానే బాగుందండి! మనిషి జీవితం ఒక్కొక్కరికీ, ఒక్కోవిధంగా ఉండొచ్చు…వారి వ్యక్తిగత జీవిత విధానం…ఆర్థిక స్తోమతలను బాట్టి, లేదా వారి సర్కిల్ ను బట్టి..! కానీ మనిషి ఎవరైనా….అందరికీ కామన్ గా ఉండాల్సిన లక్షణం…’సాటి మనిషి గురించిన కన్ సర్న్ ‘ అని బాగా చెప్పా డు క్రిష్.

 7. Correct ga chepparu madam keep it up

 8. cinma parledu looklike acopy of ramayanam

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: