చిత్రమైన జీవితం…

బాల్యం విలువ అది గడచిపోతే కానీ తెలియదు
యవ్వనం లో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు
సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు
జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు…..

ప్రకటనలు

12 thoughts on “చిత్రమైన జీవితం…

 1. బట్టతల వాడికి తలంటు పోసుకోవటం వేడుకయిన పండగట… :) …జీవితాన్ని నెత్తినెట్టుకున్నవాడికి జీవితాన్ని అర్థం చేసుకోవటం మరింత వేడుకయిన పండగ..

  అర్థం కోసం వెతుక్కుంటే ఎవరికో పరమార్థం దొరికిందిట. మనలో కొందరు అలాంటి అదృష్టవంతులూ ఉన్నారు…మీరూ ఆ అదృష్టవంతుల జాబితాలో చేరతారేమో ? ఎవరికి తెలుసు ? .. :).. :)..

 2. అయ్యా నవీన్ గారూ..

  కచ్చితము సరైన పదం..

  శబ్దార్ధచంద్రిక ప్రకారం..

  పేజి సంఖ్య:274

  కచ్చితము : ఎచ్చుతక్కువలు లేక సరిగా నుండునది

  ఖచ్చితము కూడా సరైన పదమే..

 3. ఓషో అంటాడు,
  జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? ఆస్వాదించడానికి ప్రయత్నించండి అని.

  నేను మీకు అలా చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే, నేను అలా చేయలేకపోతున్నాను కాబట్టి. :)

 4. “సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు” ..

  అదేంటండి… అలా అంటారు… సంసార జీవితంలో మాత్రమే మనగురించి అలోచించే సమయం దొరుకుందని., ఈ బ్రహ్మచర్యంలోనే కుటుంబ భాద్యతలు ఉంటాయని అనుకుంటున్నాను నేనింకా..

  ఇలాంటివి చెప్పి మాలాంటి బ్రహ్మచారులని భయపెడతారెందుకండి…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s