సినిమాలు – 2009

క్రమం సినిమా పేరు ఎప్పుడు చూశాను? నా మాట
0 My Sassy girl 31-Dec-2008 ప్రేమ కథ అంటే ఇదేరా… నేను చూసిన అద్భుతమైన చిత్రాలలో ఇది ఒకటి
1 The Fountainhead 2-Jan-2009 ఫరవాలేదు, ముందుగానే నవల చదివేశినవారికి అంతగా రుచించదనుకుంటా
2 Double Indemnity 3-Jan-2009 హా..1944 బ్లాక్ & వైట్ సినిమానాఆఆఆఅ….అని నిరాశ చెందకండి, చాలా చాలా బాగుంది సినిమా. కొత్త రకం మర్డర్ థ్రిల్లర్. నేను మర్డర్ మిస్టరీ అని ఎందుకు అనలేదో ఈ సినిమా చూశాక మీకే తెలుస్తుంది. అన్నట్టు రాటన్ తమేటోస్లో 98% తాజాతనం ఉంది ఈ సినిమాకు
3 Slumdog Millionaire 4-Jan-2009 తప్పక చూడాల్సిన సినిమా. మొదటి నుంచి చివరవరకు, తల పక్కకు తిప్పలేకుండా, రెప్ప వేయడం మరచిపోయేట్టు చేస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు ఇంకా బలం చేకూర్చింది.
4 वेक्लम् टु सज्ज्न्पूर् 10-Jan-2009 ఈ కాలంలో హిందీ సినిమాలన్నీ విదేశీ నేపథ్యంలో వస్తున్నవే. పల్లెలో జరిగే కథలు బహు తక్కువ. అలాంటిది, మొత్తం పల్లెటూరులోనే జరిగే ఈ శ్యాంబెనెగల్ సినిమా బాగుండటమే కాక, పోయిన యేడాది పెద్ద విజయం సాధించడం విశేషం. చాలా బాగుంది సినిమా, కుటుంబంతో కలసి హాయిగా చూడచ్చు.
5 Indiana Jones and the Kingdom of the Crystal Skull 11-Jan-2009 Indiana Jones series నాకు చాలా చాలా ఇష్టం. తెరపై Ford చేసే సాహసాలు, సమస్యలను ఇట్టే సాధించే అతని తెలివితేటలు చూడటానికి బాగుంటాయి. ఈ సినిమా ముందటి చిత్రాల్లాగే బాగుంది (Temple of Doom ఒక్కటి నాకు నచ్చలేదు)
ప్రకటనలు

7 వ్యాఖ్యలు

  1. don nag is a vaste candit in cine field

  2. Telugu Cinima is one of the most developed industry in world plese don’t forgets this all the Directors

  3. hai suma what r u raaaaaaaaaaaaa

    where did u now rararaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

  4. state nu mukkalu cheyyalanukuntunna vedhavalaku budhi cheppandi

  5. new movies,new songs,new wallpapers all are shoud must sent my mail.

  6. new movies,new songs,new wallpapers all are shoud must sent my mail.heros prabs,nagarjun,venktesh

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: