లంకెలు

 1. భూమి మీద ఉండే ప్రతి ఒక్క నాగరిక మానవుడూ చూడాల్సిన వీడియో ఇది: http://www.storyofstuff.com/
 2. ఈ దశాబ్దపు అద్భుతము అంటే వికీనే… ఆ వికీ స్పూర్తితో రూపుదిద్దుకొన్న సైటిది. ఎప్పుడు..ఏమిటి..ఎలా.. అన్నిటీకీ సమాధానం లభిస్తుంది. లెక్కలో ఫస్టున రావటం ఎలా? బాత్రూము కడగడం ఎలా? బాగా నడవటం ఎలా? అన్నిటికీ సమాధానం ఉందిhttp://www.wikihow.com

15 స్పందనలు

 1. one doubt…….i think, you might be a journalist……veryyyyyyyyyyyy veryyyyyyy
  good writing skills you have………along with LOKAGNANAM……..

 2. సప్తగిరిగారు మీ అభిమానానికి కృతఙ్ఞతలు. కానీ ఇక్కడ ‘వార్తలు’ అని tag ఉన్న పోస్ట్లు నేను రచించినవి కావు. కానీ జనరంజకం చేసేందుకు కొద్దిగా మార్చి రాస్తూంటాను.

 3. నవీన్ గారూ, పొరపాటు జరిగింది…దయచేసి మా బ్లాగస్థుల చిట్టాలో “మధు సూరపనేని” తొలగించి, “జిల్లా గ్రంధాలయాన్ని” జతచేయగలరు

 4. మధు…నీవు చెప్పినట్టే సేశాను :)

 5. nak bachpanla nunchi nakoka doubt undi… mana TELANGAANA ku aa peru ela ochindi……

 6. naa meeda jaranta dayunchi aa muchata cheppagalaru….

 7. అల్లం వంశీ గారు, కిందా ఇచ్చిన లింక్సు చూడండి, మీకు సమాధానం దోరుకుతుందేమో.

  http://www.vepachedu.org/Andhra-Telangana.html
  http://en.wikipedia.org/wiki/Telangana

 8. may be a student. right????????? please reply

 9. నవీన్ గారూ మీ బ్లాగు గురించి 15 వ తేదీ ఈనాడులో వచ్చింది. మీకు శుభాకాంక్షలు!

 10. nenu eenadu lo choosi mee blog gurinchi telusukunna

 11. చాలా సంతోషం సందీప్ గారు. నా బ్లాగులో మీకు నచ్చినది నచ్చనివీ ఏమన్నా ఉంటే వ్రాయండి. అంతే కాదు మీకు కూడా బ్లాగాలన్న ఉత్సాహం ఉంటే చెప్పండి, తప్పక సహాయం చేస్తాను :)

 12. నాకు ‘నేనెవరు’లొ మీరు ఏమి వ్రాసారో తెలుసుకొవాలని ఉంది. కాని ఇందులొ అన్ని వ్యాఖ్యలు కనపడుతున్నాయి. దీనిని గురించి తెలుసుకోవాలంటె ఏమి చేయాలి.

 13. మంజు…అసలు నేను ఏమి రాయలేదు నువ్వు చూడటానికి..చదవటానికి. విషయం ఏమీ లేకపోయినా..వ్యాఖ్యలు అలా పెరిగిపోయాయి అంతే :)

 14. Story of stuff chaala bagundhi. Nijangane prathi okkaru choodalsina link. Thanks for posting the link.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: