ఓ మంచి మాట

 1. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం.
 2. మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు.
 3. లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరగాదు
 4. ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తూంటే, దు:ఖం మన దరి చేరదు.
 5. బద్దకం మనకు శత్రువే కాదు, పాతకం కూడా
 6. మొదట మనం పరివర్తన చెంది, ఇతరులు పరివర్తన చెందడానికి స్పూర్తి అవ్వాలి
 7. చితి నిర్జీవులను కాలుస్తుంది…చింత సజీవులను దహిస్తుంది
 8. కష్టాలు ఒంటరిగా రావు…అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి
 9. సంసార సాగరం దాటలంటే…సంస్కారముల పరివర్తన కావాలి
 10. కోరికలు పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతుంది
 11. దేహ శుభ్రతతో పాటు భావ శుద్దత అత్యంత అవసరం
 12. ఒకరితో ఉన్న బంధం తెగిపోవాలంటే, వారి వైపు వేలెత్తి చూపితే చాలు. హుందాగా తప్పులు అంగీకరించే దొడ్డ మనస్సు చాలా మందికి ఉండదు. మనం తప్పులు చూపిన వెంటనే, వారు కూడా మనలో తప్పులు వెతకడం మొదలు పెడతారు. తప్పులు మాత్రం చూస్తూ ఉంటే బంధం ఎలా నిలుస్తుంది?
 13. పుణ్యాత్ములు దు:ఖాన్ని సుఖంగా, నిందల్ని పొగడ్తలుగా పరివర్తన చేస్తారు
 14. ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకొంటారో వారే విజయులై అన్నిట్లోనూ మొదటి స్థానంలో ఉంటారు
ప్రకటనలు

13 వ్యాఖ్యలు

 1. naku e bloge gurinchi clearga chappay vallu avarina vunnara???

 2. Ramya gaaru, you can find video tutorials about blogs in this link: http://wiki.etelugu.org/Start_a_Blog

  Still if you have any more queries, please ask in Telugu Bloggers group: http://groups.google.com/group/telugublog

  Hope these links help you.

 3. sodhana.blogspot.com lo sudhakar gari OKA JOKU title meeda click cheste aa page mottm adedo language loki maripoindi. please meeru help cheyagalara adi malli telugu lo ravalante ami cheyali. THANK YOU.

 4. naveen garu me salahali chala chala thanks ok sir bye

 5. Hi, This is Madhu from Bangalore, actually from AP.
  Please inform me when you are going to conduct meetings on Telugu blogs, communitites, etc.,

 6. Top strip lo Logo “putha reks” ani kakunda telugu lo “putha rekulu” ani pettandi baguntundi….

  ok site chal bagundi

 7. hello
  please send me omshanthi quatations in telugug only i like very much
  thnking you

 8. This is Good message for our life and very important message to our life

 9. మీ బ్లాగు చాలా బాగుంది, మంచి విషయాలను ఇందులో పొందుపరచారు. భవిష్యత్ లో కూడా మరిన్ని మంచి విషయాలను మాకు అందచేస్తారని ఆశిస్తూ…..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: