మన జాతి ఆత్మపై దాడి

మీరు కొత్త్గాగా విడుదల ఐన (2006) రెండు రూపాయల నాణేన్ని చూశారా? ఇది 2000 సంవత్సరంలో విడుదలైన రెండు రూపాయల నాణెం కంటే చాలా భిన్నంగా ఉంది. ప్రస్పుటంగా కనిపించే రెండు మార్పులు ఏమిటంటే..
1) పెద్దగా ఉన్న అశోకుని సింహం గుర్తు చిన్నబోయింది. “సత్యం ఏవ జయతే” అన్న వాక్యాన్ని చదవటానికి మీకు భూతద్దం అవసరం.
2) భారతదేశం చిత్రం మాయం అయ్యింది. దాని స్థానంలో “శిలువ” వచ్చింది.
ఎక్కువగా కలవరపెట్టేది రెండవ అంశమే.
పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చదవండి: http://www.newstodaynet.com/2007sud/mar07/210307.htm
కొన్ని ప్రశ్నలు:
* దేశ రాజకీయాలు సోనియా గాంధీ దయా దాక్షిణ్యాలతో నడుస్తున్నప్పుడు ఇటువంటి నాణెం విడుదల కావటం కాకతాళీయమా?
* ఇది శిలువ గుర్తు కాదు..కేవలం రెండు అడ్డ గీతలు అంటే….దీన్ని డిజైన్ చేసిన అమాత్యులు..దీనర్థం వివరించాలి.
* ఈ రెండు రూపాయలు కలిగిన ప్రతి ఒక్కరూ శిలువ పెట్టుకొని తిరుగుతున్నారు అన్న తృప్తి, “ఆ” వర్గాలకు వస్తుందా? ఇది ఇలా డిజైన్ చెయ్యాటానికి గల కారణం ఇదేనా?

1 thoughts on “మన జాతి ఆత్మపై దాడి

వ్యాఖ్యానించండి