‘పొద్దు’లో ఉదయించిన నా కవిత

రచయితలంటే నాకు అపార గౌరవం.

తెలుగు పండితులంటే ఆరాధనా భావం.

తెలుగు అభిమానులు, కళాకారులతో నిండిన కూడలి అంటే ఇంకా ఇంకా ఇష్టం.

దాదాపు మరచిపోయిన పదవ తరగతి తెలుగు వాచకం ఙ్ఞానంతోనూ…తెలుగు నవలలు నేర్పిన తెలివితోనూ…ఈ అరుదైన అపురూపమైన బ్లాగుల తోటలో చేరిన ఈ సామాన్య మొగ్గను ఆదరించి తమలో ఒకడిగా చేర్చుకొని చిన్న చిన్న తవికలు వ్రాసుకొనే నాలో వ్యాసాలు వ్రాయాలనే ఆసక్తి కలిగించి, స్పూర్తి రగిలించిన అందరికీ కృతఙ్ఞతలు.

విషయం ఏమితంటే ఏమౌతుందో ఏమో అని ఉత్కంఠతతో పంపిన నా కవితను పొద్దు పత్రిక సంపాదకులు అచ్చేసుకున్నారు. మీరు కూడా దానిని చదివి మీ అభిప్రాయాన్ని…అనుభవాలను పంచుకోండి.

http://poddu.net/?p=472

———-౦౦౦౦::~O~::౦౦౦౦————

నేను వ్రాసిన మరికొన్ని తవికలు:

5 స్పందనలు

  1. How can I write my message in telugu?

  2. Hi Murali,
    You need to enable complex script in order to read/write in Telugu. Please see help page in Wiki for more detailed instructions.

    One quick method to type in Telugu is ‘using lekhini’: http://www.koodali.org

  3. నవీన్ గారు, లేఖిని అని వ్రాసి కూడలి లంకె ఇచ్చారు. లేఖిని లంకె http://lekhini.org

ప్రత్యుత్తరమిమ్ము